..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కంకిపాడు సభా ప్రాంగణం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్.

కంకిపాడులో ఈరోజు జరగనున్న పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కంకిపాడు సభా ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి సాదర స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్.