భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.కృష్ణాజిల్లా
కంకిపాడులో రేపు జరగనున్న పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
సభాస్థలినీ పరిశీలించిన జిల్లా ఎస్పీ గంగాధర్ రావు.
300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ….