భారత్ న్యూస్ విజయవాడ…పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం. మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామా ఆడారు. విశాఖ ప్రజలు రాజధానిని తిరస్కరించారు. విశాఖని ఆర్ధిక రాజధానిగా మార్చుతాం, అమరావతిని మళ్లీ గాడిలో పెట్టాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నాం…