.భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ లో చిన్నపాటి వర్షానికి నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు మార్కెట్ వ్యాపారస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్న కనివిని ఎరుగని తీరులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుడమేరు వాగు కట్ట తగ్గడంతో అల్లకుల్లమైన పశ్చిమ వాసులు ఈ చిన్న వర్షానికి నీరు చేరితే మేము వ్యాపారం ఎలా తీసుకోవాలి అని అక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తున్నారు డ్రైనేజ్ సమస్య ఉందని దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు తెలుపుతున్నారు