..భారత్ న్యూస్ అమరావతి..వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక యుద్ధ వీరుడు
అందుకే జగన్ ఓడిపోయినా జనం ఆయన వెంట ఉన్నారు.షర్మిలమ్మ నారా చంద్రబాబు నాయుడు కు మద్దతు ఇస్తున్నారు కనుకే ఆమె వెంట ఎవరూ లేరు. తెలంగాణ బిడ్డ అని చెప్పి…మళ్లీ అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారు షర్మిలమ్మ. కుటుంబంలోనూ ఏకాకి అయ్యారు
షర్మిలమ్మ తీరుతో వైయస్ఆర్ ఆశయాలకు తూట్లు పడుతున్నాయి.
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి…