భారత్ న్యూస్ విజయవాడ…పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు నిర్వహించిన పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు గౌరవ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. గ్రామాల అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షిస్తున్నాను.