భారత్ న్యూస్ విజయవాడ,తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు..

దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆయలం ముందు రీల్స్ చేసిన మాధురి..

దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు..

దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..