భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,నేడు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి
జయంతి వేడుకలు

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేరోజు అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బిసిల పుట్టినిల్లు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

…నారా లోకేష్,
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి.