భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ మొదలుపెట్టారు.

ముందస్తు చర్యల్లో భాగంగా తీరప్రాంత ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.,