.భారత్ న్యూస్ అమరావతి..విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్..
ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేసిన ఏపీ హైకోర్టు..
మండలి ఛైర్మన్ వేసిన అనర్హత వేటును రద్దు చేసిన న్యాయస్థానం..
అనర్హత వేటుపై గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రఘురాజు 2027 నవంబర్ చివరి వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్న రఘురాజు..
హైకోర్టు తీర్పుతో నిలిచిపోనున్న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.