భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వల్ల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తుతో బస్లో ప్రయాణం చేయవలిసిన కెపాసిటీకి మించి ప్రయాణం చేస్తూ వారి ప్రణలమేధికి తచుకొంటున్నారు కారణం ఏమి అనగా బస్ లు సకాలంలో లేకపోవటంతో ఇబ్బందులు పలు అవుతున్నారు.21/10/2024
ఉదయం 7.55నిమిషములకు తీసిన ఫోటో క్లిప్పింగ్ రేపల్లె వాయా తెనాలి నుండి విజయవాడ బుసు లో పరిస్థితి