.భారత్ న్యూస్ అమరావతి..భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలి.. జేసీబీలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలి. -ఈవో శ్యామలరావు…