.భారత్ న్యూస్ అమరావతి..టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీన!!

ఏపీలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది.

తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది.

29 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ.

ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..ఇక తిరుపతి ఎమ్మెల్యే సభ్యత్వంపై అనిశ్చితి కొనసాగుతోంది…