భారత్ న్యూస్ విజయవాడ…తిరుపతి:

భారీ వర్షాలతో టీటీడీ అలర్ట్..!

రేపు శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత.

ఘాట్‌రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు.

తిరుమలలోని డ్యాం గేట్లు పర్యవేక్షించాలని ఈవో ఆదేశం