భారత్ న్యూస్ విజయవాడ…అమెరికా అధ్యక్ష ఎన్నికలు.., దూసుకెళ్తున్న ట్రంప్..✌️ఫలితాల్లో దూసుకెళ్తున్న ట్రంప్..
17 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు
అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా,ఇండియానా
కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ
వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా
కమలాహారిస్ గెలిచిన రాష్ట్రాలు
కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయీ, మసాచుసెట్స్
మేరీల్యాండ్, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్