భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
Oct 10, 2024,
రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో పారిశ్రామికవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయన్ను తలచుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ‘‘రతన్‌టాటా ఓ లెజెండ్. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ‘‘రతన్ టాటాది బంగారం లాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది’’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.