..భారత్ న్యూస్ అమరావతి..కియా కార్ల షోరూం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ గారు, రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

మంగళగిరి అక్టోబర్ 11.
కొలనుకొండ లో సింహ మోటార్స్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కియా కార్ల షోరూంను ప్రారంభించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ , విద్య శాఖ మంత్రి నారాలోకేశ్ గారు, రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కియా సంస్థ ప్రతినిధులు సింహ మోటార్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.