.భారత్ న్యూస్ అమరావతి..పౌర విమానయాన శాఖామంత్రి కి ప్రైవేట్ సెక్రెటరీగా… శ్రీకాకుళం మాజీ కలెక్టర్…!

పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రైవెట్ సెక్రటరిగా… 2011 బ్యాచ్ IAS అధికారి, శ్రీకాకుళం మాజీ కలెక్టర్ శ్రీకేష్ బి లాఠ్కర్ IAS ను నియమిస్తూ… కేంద్ర DoPT ఉత్తర్వులు…