భారత్ న్యూస్ విజయవాడ…తీరం దాటిన వాయుగుండం..

నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం..

ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం..

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు..