భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.మా అభ్యర్ధనను మన్నించి మచిలీపట్టణం మెడికల్ కళాశాలకు దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపశిల్పికి తగిన గౌరవాన్నికల్పిస్తూ పింగళి వెంకయ్య వైద్య కళాశాల అని నామకరణం చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
వల్లభనేని బాలశౌరి,
మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు