..భారత్ న్యూస్ అమరావతి.స్వర్ణ ఆంధ్రప్రదేశ్ – 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అధికారులు పాల్గొన్నారు….