భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని సందర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు మరియు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు వీరితో పాటుగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య) గారు ఉత్సవ కమిటీ మెంబర్ ,మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ గారు, యార్లగడ్డ సీతారామయ్య గారు వేముల కృష్ణారావు గారు తదితరులు పాల్గొన్నారు,