ఏలూరు జిల్లా కైకలూరు:::01\12\2024::::(భారత్ న్యూస్ ) ఎమ్మెల్యే కామినేనిజన్మదినం సందర్భంగా రక్తదానశిబిరం ఏర్పాటు కీ ఎన్.డీ.ఎ.పిలుపు కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ వైద్య శాఖ మంత్రి, డాక్టర్ కామినేని శ్రీనివాస్ జన్మదినం సందర్భముగా 03\12\2024 న కైకలూరులోని ట్రావెల్స్ బంగ్లా,ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మెగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, స్వచ్ఛందంగా యావన్మంది కూడా ఎమ్మెల్యే కామినేని జన్మదిన వేడుకలలో పాల్గొని రక్తదాన శిబిరం లో రక్తదాన కార్యక్రమం లో కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎన్.డీ.ఎ. కూటమి శ్రేణులు, అభిమానులు, పాల్గొని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశారు