భారత్ న్యూస్ విజయవాడ…గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం

భారత్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.విశాఖ లోని హిందుస్థాన్ షిప్ యార్డు సముద్రంలో ఉపయోగించే పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని సిద్ధం చేసింది. కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, భారతీయ పరిశ్రమభాగస్వామి లోటస్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ టెక్నాలజీని హెచ్ఎస్ఎల్ రూపొందించింది.