..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:.
రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి నేతృత్వంలో ఎకో టూరిజం
శాంతిప్రియా పాండే నేతృత్వంలో ఎకో టూరిజం వర్కింగ్ గ్రూప్
కమిటీలో సభ్యులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ
కమిటీలో సభ్యులుగా కృష్ణతేజ సహా నలుగురు అధికారులు