భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా,
పామర్రు నియోజకవర్గo.

పమిడిముక్కల మండలం..

అంతా నా ఇష్టం… అడిగేది ఎవడ్రా నా ఇష్టం.. అంటున్న లంకపల్లి తిమింగలం..

పామర్రు నియోజకవర్గంలో చోటా ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతా నంటున్న లంకపల్లి..

లంకపల్లి లో ఇసుక మాఫియా డాన్…. పమిడి ముక్కలు మండలంలో మద్యం మాఫియా డాన్….*నేను ఎక్కడ గంట మోగిస్తే అక్కడ మోగాలి అంటున్న డాన్..

ఇసుకలో వేలుపెట్టిన.. మధ్యo లో వేలు పెట్టిన సహించేది లేదన్న అధినాయకుడు చంద్రన్న ఆశయానికి తూట్లు పొడుస్తున్న.. లంకపల్లి డాన్,…

చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయనున్న… లిక్కర్ లైసెన్స్ పొందిన సామాన్యులు..

వివరాల్లోకి వెళితే…

వీరంకిలాకు గౌడ సామాజిక వర్గానికి చెందిన చిన్నోడికి…ఓ లిక్కర్ సిండికేట్ యజమానికి మేము చెప్పిన చోటే నువ్వు షాప్ పెట్టాలని బెదిరింపులు…

గత 40 సంవత్సరాలుగా లిక్కర్ సిండికేట్ లో పేరుపొందిన గౌడ సామాజిక వర్గానికి బెదిరింపులు..

వర్ల కుమార్ రాజాకి వైసీపీ నాయకుడు అని ముద్ర వేస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తూ, లైసెన్స్ పొందిన వ్యాపారస్తులను తాము శాసించిన చోట షాపులు పెట్టాలని బెదిరింపులకు దిగుతున్న… లంకపల్లి..డాన్

గత ప్రభుత్వంలో జగనన్న ఆచరించిన సిద్ధాంతాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ.. ఏ కులానికి, ఆ కులం వ్యక్తిని పోటీ పెడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మేక వన్నె పులి..లంకపల్లి..డాన్

వైసిపి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల గెలుపుకి అహర్నిశలు కృషి చేసిన గౌడ సామాజిక వర్గానికి బెదిరింపులు..

స్వయంగా అధినేత చంద్రబాబు కల్లుగీత కార్మికులకు వైన్ షాపులకు 10% రిజర్వేషన్ ఇచ్చి తనకు బీసీల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు..

కానీ ఈ పమిడిముక్కల మండలంలో చంద్రన్న ఆశయానికి తూట్లు పొడుస్తూ.. జగనన్న పాలన అమలు చేస్తూ .. ఎప్పుడెప్పుడు వైసీపీ పోయి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా అని ఎదురుచూస్తున్న కార్యకర్తలకు… నిండా మూడు నెలలు కూడా గడవకముందే .. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే పరిస్థితి తీసుకొస్తున్న.. లంకపల్లి…డాన్

సుమారు పమిడి ముక్కల మండలంలో 13 వేల ఓట్ల సామాజిక వర్గం ఉన్న కులంలో కుంపటి రాజేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న లంకపల్లి….డాన్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లంకపల్లి వల్ల తెలుగుదేశం ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్న బీసీ సామాజిక వర్గం..

ఇప్పటికైనా పామర్రు నియోజకవర్గంలోని టిడిపి అధినాయకత్వం లంకపల్లికి మీద వస్తున్న ఉపయోగాలు అడ్డుకట్ట వేసి.. పార్టీ ఇమేజ్ కాపాడుకుంటుందా.. లేక పార్టీ డామేజ్ చేస్తుందా…

కచ్చితంగా పామర్రు నియోజకవర్గం పై చంద్రబాబునాయుడు కి ఫిర్యాదు చేయనున్న బీసీ నాయకులు..