భారత్ న్యూస్ అమరావతి..అమరావతి విజయవాడ – ” స్వామియే శరణమయ్యపో బయటపడ్డ భయంకరమైన నిజం ” – “కేరళ శబరిమల అయ్యప్ప ప్రసాదంలో మరణకరమైన పదార్థాలు ‘ – కేరళ లోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులకు ఇచ్చే ప్రసాదంలో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నాయని కేరళ ప్రభుత్వం చేయించిన ప్రభుత్వ ల్యాబ్ టెస్ట్ లో ల్యాబ్ రిపోర్టర్లు లో క్రిమిసంహారక మందుల ప్రసాదంలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని దీనిపై కేరళ ప్రభుత్వం మరియు ట్రావెల్ కోర్ ట్రస్ట్ అత్యవసర సమావేశం జరిగింది ప్రస్తుతం ఆలయంలో ఉన్న టన్నుల కొద్ది ప్రసాదాన్ని పారవేస్తే అపచారం కనుక దానిని ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా మొక్కలకు వేసే ఎరువుగా మారుస్తున్నామని ఇకపై ఎటువంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని కేరళ ప్రభుత్వం మరియు ట్రావెల్ కోర్ ట్రస్ట్ తెలిపారు