..భారత్ న్యూస్ అమరావతి..తమిళనాడు:

నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..

టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు..

సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ..

తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న హీరో విజయ్.