.భారత్ న్యూస్ అమరావతి..కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. మమ్మల్ని మీరు పెట్టిన బాధలు సమాజానికి తెలియాలి. నాపై, నా రాజకీయ జీవితంపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దారుణంగా పెట్టిన పోస్టులు తట్టుకోలేకే కొందరిని అరెస్టు చేస్తున్నాం. నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టిస్తుంటే, మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ? ఇలాంటి వాళ్ళని వదిలేయాలా ? ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.. లోపల వేస్తాం.