భారత్ న్యూస్ విజయవాడ…హిందూస్థాన్ షిప్యార్డు కీలక ముందడుగు

ఏపీలో భారత్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికత
రూపొందించింది.

కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ,
లోటస్ వైర్లెస్ సంస్థతో కలిసి బ్యాటరీలను తయారీ చేయనుంది. హైడ్రోజన్ ఇంధన సెల్ టెక్నాలజీ పరిచయానికి సిద్ధమైంది.