భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు

నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.