..భారత్ న్యూస్ అమరావతి….ఇలా బూతులు పోస్టు చేసే వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. సభ్యత, సంస్కారం లేనివారిని వార్‌రూమ్ పెట్టి మరీ రక్షిస్తారా. ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ల భాష గురించి మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డొస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా ఊరుకోం. ప్రతి ఒక్కడి సంగతి తేలుస్తాం.