ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం:::: సక్సెస్ అయిన ముదినేపల్లి మండలం లొ బి.జే.పి.పార్టీ క్రియాశీలకసభ్యత్వకార్యశాల ఏం.ఎల్.ఏ.కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం 23\10\2024:::: తేదీన మధ్యాహ్నం 3:౦౦గం”లకి సింగరాయపాలెంలో గల మేలిమి చిట్టిబాబు గారి ఇంటి స్థల ప్రాంగణము నందు ముదినేపల్లి మండల అధ్యక్షురాలు శ్రీమతి సత్యవోలు నాగలక్ష్మి అధ్యక్షతన మండల క్రియాశీల సభ్యత్వ కార్యశాల కార్యక్రమం జరిగినది, మండల క్రియాశీల సభ్యత్వ ఇంచార్జి బి.బి.వి. నరసింహారావు మాట్లాడుతూ ముదినేపల్లి మండలంలో గల అన్ని గ్రామాలలో గల క్రియాశీలక సభ్యులు క్రియాశీలపు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినది. మండలంలో జరిగినటువంటి క్రియాశీలక సభ్యులు వివరాలు సేకరించి జిల్లా కార్యాలయం నందు త్రిసభ్య కమిటీ యందు పరిశీలించి ఆమోదించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ముఖ్య అతిధిగాపాల్గొని దిశా నిర్దేశాన్ని అందరికి తెలియచేసారు,జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు మొవ్వా ఫణింద్ర, మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లేశ్వరరావు కొల్లిపర నాగరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు వత్తుమిల్లి ప్రసాద్ రైల్వే బోర్డ్ మెంబర్ మేలిమి లక్ష్మణరావు మండల ఉపాధ్యక్షులు పసుపులేటి నరసింహారావు మహిళా విభాగ అధ్యక్షురాలు రెడ్డి నాగలక్ష్మి,నచ్చిరెడ్డి వెంకటేశ్వరరావు,ఏం.డి.రియాజ్, కే.సాయి ఫణింద్ర,పీ.శేషగిరిరావు,సి.హెచ్.ఎస్.ప్రసాద్, బి.పాండురంగారావు,టీ.శివరామకృష్ణ,పీ.సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు