భారత్ న్యూస్ విజయవాడ…అన్నా నగర్, చెన్నై
చెన్నైలోని వేలచేరిలో నీటమునిగిన వేలాది ఇళ్లు..
చెన్నైలో భారీ వర్షాలతో 11 సబ్ వేలు మూసివేత..
చెన్నైలో సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు..
సహాయ చర్యల కోసం 16 వేల మంది వాలంటీర్లు..
చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు..
వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..