..భారత్ న్యూస్ అమరావతి..స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ లోకేష్ గారికి ఐటీ మీద మంచి అవగాహన ఉంది. టీసీఎస్ తేవడంలో ఆయన కృషి గొప్పది. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి తేగల సత్తా లోకేష్‌కి ఉంది. లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వస్తే మన రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి