భారత్ న్యూస్ విజయవాడ…పెట్రోల్ బంకును ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు

దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శ్రీ వేణుగోపాల సొసైటీ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు

అనంతరం వాహనంలో పెట్రోలు నింపిన మద్దిపాటి

ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడుతూ పెట్రోల్ మరియు డీజిల్ వినియోగదారుల సౌకర్యం కోసం సొసైటీ ద్వారా నాణ్యమైన పెట్రోలియం ఉత్పత్తులు అందించే ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు

తదుపరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మద్దిపాటి…