భారత్ న్యూస్ విజయవాడ…చెన్నై:

నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

తెలుగు మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి

కస్తూరిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు

అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తమిళులుగా చలామణి అయ్యారని కస్తూరి వ్యాఖ్యలు

తమిళనాడులోని పలు జిల్లాల్లో తెలుగు నేతల ఫిర్యాదు