.భారత్ న్యూస్ అమరావతి.శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటన. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం. మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన సీఎం. ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించిన చంద్రబాబు గారు. స్వయంగా టీ తయారు చేసిన ముఖ్యమంత్రి. చంద్రబాబు గారి వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు….