..భారత్ న్యూస్ అమరావతి..మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై, కొంత మంది అధికారుల తీరుపై మంత్రులతో చర్చ.
మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి.. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదు.
కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదు.. మంచిగా ఉండొచ్చు, కానీ మెతకగా ఉండకూడదు.
గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా, అధికారులు తమ తీరు మార్చుకోలేదు.. అలాంటి అధికారుల తీరుతోనే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది – సీఎం చంద్రబాబు నాయుడు…