భారత్ న్యూస్ విజయవాడ…కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT దాడులు
నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు చేస్తున్న SOT అధికారులు..
నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తింపు..
కెమికల్స్‌తో కలాకండ్ స్వీట్స్ తయారు చేస్తున్న కోహినూర్..
కోహినూర్ సంస్థ యజమాని గజేందర్ సింగ్ అరెస్ట్..