భారత్ న్యూస్ విజయవాడ…ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పు జరిగితే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.
ప్రజలు దాన్ని చదువుకుని తెలుసుకుంటున్నారు.
చంద్రబాబు తన చేతిలో ఉన్న మీడియాని ఆపగలగడు…
కానీ నేడు సోషల్ మీడియా ప్రభావం పెరిగింది.. దాన్ని చంద్రబాబు ఆపలేడు.
తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రజలు చెప్పుకుంటున్నారు
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…