.భారత్ న్యూస్ అమరావతి..శబరిమల వద్ద ప్రతిపాదిత రోప్‌వే స్కెచ్.
ఈ మండల కాలంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రోప్‌వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
అంచనా వ్యయం: 250 కోట్లు
2.7 కిమీ & 5 టవర్లు
(11.12 ఎకరాల భూమి)
నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయవచ్చు మరియు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక చివరి దశలో ఉంది.