భారత్ న్యూస్ విజయవాడ…ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

విజయనగరం – నెల్లిమర మండలంలో ఆరో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. ఎవరికైన చెప్తే చంపేస్తానంటూ బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు.

ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తల్లిదండ్రులకు చెప్పిన బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు.

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…