భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట
కర్ణాటకలోని చిక్కమగళూరులో గల దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు.
నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే వార్షిక క్రతువులో అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు.
కొండపైకి వచ్చే భక్తుల భద్రత కోసం చిక్కమగళూరు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ భారీగా తరలిరావడంతో ఇబ్బందులు
పడ్డారు.