.భారత్ న్యూస్ అమరావతి..కూటమి సర్కార్‌ ప్రజలకు భారీ కరెంట్‌ షాక్‌ ఇచ్చింది

సర్దుబాటు కాదు..ఇది ప్రజలకు సర్దుపోటు-షర్మిల

వైసీపీ పాపం చేస్తే.. కూటమి సర్కార్‌ శాపం పెడుతోంది

ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే..

ఆ అదనపు భారాన్ని ప్రజలపై మోపుతారా-షర్మిల

రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

నిధులు ఇవ్వాలని మోదీని నిలదీయండి-షర్మిల

రేపటి నుంచి 3 రోజులు ఆందోళనలు-షర్మిల