భారత్ న్యూస్ విజయవాడ…జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎవ్వరూ జోక్యం జేసుకోవద్దని కూడా తెలియజేసారు.
రాజకీయ పార్టీలు తలదూర్చవద్దని, దేవుడే పరిష్కరిస్తాడని ఆమె చెప్పారు. అన్నా చెల్లెళ్ల సమస్య ఇది అని అందరూ ఆగిపోయాక…
విజయమ్మగారి కారు టైర్లు ఎప్పుడో
ఊడిపోతే…ఐదేళ్ల తర్వాత దాన్ని జగన్‌ గారి కుట్రలా ప్రచారం చేస్తున్నారు. లోకేష్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కట్టు కథలు ప్రచారం చేస్తాయి.
చివరగా చంద్రబాబు రంగ ప్రవేశం చేసి చిలక పలుకులు పలుకుతాడు… గత నాలుగు ఐదు నెలలుగా ఒక్క హామీ గురించి మాట్లాడలేదు…
జగన్‌ గారిపై తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప..