భారత్ న్యూస్ ఢిల్లీ.ఈరోజు ఢిల్లీ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు..