భారత్ న్యూస్ అమరావతి..Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది…
ఏపీలో నామినేటెడ్ పదువుల రెండో లిస్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కసరత్తు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నేమ్స్ ఫైనల్ చేశారు.ఈ జాబితాలో 59మంది నేతలకు పదవులు దక్కాయి. లిస్ట్ దిగువన చూడండి…
రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు – మహమ్మద్ షరీఫ్ (క్యాబినెట్ ర్యాంక్)
శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – కుడిపూడి సత్తిబాబు
రాష్ట్ర నైతిక విలువల సలహాదారు – చాగంటి కోటేశ్వరరావు ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ – క్యాబినెట్ ర్యాంక్)
గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – మాల సురేంద్ర
కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – పీవీజీ కుమార్
కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – రోణంకి కృష్ణంనాయుడు
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవీ రెడ్డి
బోయ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ – కప్పట్రాళ్ల సుశీలమ్మ
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ – పట్టాభి
ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్ – సుజయ కృష్ణ రంగారావు
రజక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్‌పర్సన్- సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ఆర్.సదాశివ.
తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )
కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-దేవేంద్రప్ప.
మహిళా కో ఆపరేవటివ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ – కావలి గ్రీష్మ
ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ – ఆనం వెంకట రమణారెడ్డి
ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – సి ఆర్ రాజన్
ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్