..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ :

సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం : సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్రానికి టూరిజం ఒక వరం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది మా విధానం.