..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విడుదలైన షెడ్యూల్‌

తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్‌ 5న ఎన్నిక

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణంతో అనివార్యమైన ఉపఎన్నిక

నవంబర్‌ 11ననోటిఫికేషన్‌ 18వరకు నామినేషన్ల స్వీకరణ

డిసెంబర్‌ 9న ఓట్లలెక్కింపు